వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 8 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంకు చెందిన కంది సారిక వినోద్ మేనకోడలు ఆకృతి వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్ బిజెపి జిల్లా నాయకుడు పున్న లక్ష్మణ్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు అండెం శంకర్ రెడ్డిలు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సారెడ్డి.
శంకర్ రెడ్డి. శ్రీకాంత్. కుమ్మరి రాజు. రామ్మోహన్ రెడ్డి. పిన్నెం రామచంద్రం. మూదం రవి. చెన్ను గారి నర్సింలు. కంది రాజయ్య. మనోజ్. చింతల వెంకన్న. నల్ల శ్రీనివాస్. చందం రవి కానుగంటి శారద నాగరాజ్
కానుగంటి శంకర్
శ్రీనివాస్ రెడ్డి ,
అబ్బయ్య తోపాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


