ప్రభుత్వ న్యాయవాదులకు గుడ్ న్యూస్..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి. 10 (అఖండ భూమి న్యూస్);
కేంద్రప్రభుత్వం తరఫున వివిధ కోర్టుల్లో వాదించే న్యాయవాదుల ఫీజులను కేంద్ర న్యాయశాఖ భారీగా పెంచింది. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈసవరణ జరిగింది.
గ్రూప్-ఏ న్యాయవాదులకు ఫీజు ఒక కేసుకు రూ.13,500 నుంచి రూ.21,600కి పెరిగింది.
గ్రూప్-బీ, గ్రూప్ -సీ న్యాయవాదులకు ఫీజు రూ.9,000 నుంచి రూ.14,400కి పెరిగింది.
ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులకు లబ్ధి చేకూరనుంది.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


