దేసేయిబీడీ కంపెనీ యజమాని నితిన్ బాయ్ మృతికి సంతాపం

కామారెడ్డి, జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 10 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ కర్ణాటక పలు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా దేశ ఈ బీడీ కంపెనీ తోపాటు వివిధ అనుబంధ కంపెనీలను స్థాపించి లక్షలాదిమందికి కార్మికులకు సిబ్బందికి ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాల ను ఆదుకుంటున్న దేశి బీడీ కంపెనీ యజమాని నితిన్ బాయ్ పూణే లో మృతి చెందడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ మండల కేంద్రంలో గల దేశ బీడీ కంపెనీ సెంటర్లో మంగళవారం సెంటర్ పరిధిలోని కమిషన్ దారులు ప్యాకింగ్ స్టాప్, చాటన్ కార్మికులు నితిన్ బాయ్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించి వారి కుటుంబాలను ఆదుకుంటూ వారి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసిన నితిన్ సెట్ సేవలను కొనియాడారు. ఈ సంతాప కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ భావిక్ బాయ్ తో పాటు ఆఫీస్ సిబ్బంది కమిషన్ దారులు ప్యాకర్లు చాలా స్టాప్ కార్మికులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


