కామారెడ్డి లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ బుధవారం వినియోగించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని 151 పోలింగ్ బూతులు ఓటు హక్కును వినియోగించుకొని ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం గొప్ప విషయం అన్నారు. నచ్చిన నాయకత్వాన్ని ఎన్నుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు, అభివృద్ధికి ఓటు ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకున్న వారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


