కౌంటింగ్ సెంటర్ వద్ద జర్నలిస్టుల ధర్నా ఆందోళన… 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 13 (అఖండ భూమి న్యూస్);
కనీస సౌకర్యాలు లేవని సమాచార సేకరణకు సమాచారం పంపడానికి ఏర్పాటు చేయలేదని జర్నలిస్టుల ధర్నా
అధికారుల వైఖరి పై వ్యతిరేకంగా నినాదాలు
రిటర్నింగ్ ఆఫీసర్ రావాలని నినాదాలు
పోలింగ్ నాడు కూడా కామారెడ్డి జిల్లాలో జర్నెట్లకు పాసులు ఇవ్వలేదని నినాదాలు
కౌంటింగ్ సెంటర్ వద్ద కనీస సౌకర్యాలు లేవని నిరసన నినాదాలు
డిపిఆర్ఓ వైఖరి పై నిరసనలు నినాదాలు
కనీస సౌకర్యాలు ఎల్ఇడి
సౌకర్యం సమాచార సేకరణకు సమాచారం పంపడానికి
ఏలాంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేదని నిరసనలు
వార్త సేకరణకు పంపడానికి ఏర్పాటు చేయలేదని నిరసనలు
జర్నలిస్టులు నిరసన నినాదాలు
కనీసం వాటర్ సౌకర్యం లేదని నిరసనలు
అధికారుల పోలీసుల వైఖరిపై నిరసనలు నినాదాలు
అన్ని కలిపి జర్నలిస్టుల యూనియన్లు కలిపి ధర్నా నిరసన
నిరసన బైఠాయింపులు చేపట్టారు
అన్ని జర్నలిస్టుల సంఘాల నాయకులు రజినీకాంత్ ముధం వెంకటి
పి శ్రీనివాస్ మోసర్ల శ్రీనివాస్ రెడ్డి వేణుగోపాల చారి
అంజి భాస్కర్ దశ గౌడ్
సునీల్ సిద్ధిరాములు సాయిలు రాములు వెంకటేష్ ఇంజమూరి వెంకటి
టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు విజయానంద్ చారి ప్రవీణ్ గౌడ్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


