- చరిత్ర సృష్టించిన భారతీయ కిరణం..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 13 (అఖండ భూమి న్యూస్);
ప్రపంచ చదరంగం (చెస్) చరిత్రలోనే ఒక అద్భుతం జరిగింది. చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి, మన భారతీయ గ్రాండ్ మాస్టర్ డి. గుకేష్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు.
వయసు చిన్నదే అయినా, సాధించిన విజయం మాత్రం ఆకాశమంత ఎత్తు!. మన దేశానికి ఇంతటి గొప్ప పేరు తెచ్చిన గుకేష్‌కు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుదాం.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



