*ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 13 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో కేసు రెడ్డి వినీత్ రెడ్డి నూతన గృహప్రవేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, సర్పంచ్ సంజీవ్ గోపాల్ రెడ్డి,నల్లపు శ్రీనివాస్ సిద్ధారెడ్డి, స్వామి,నర్సారెడ్డి,సుధాకర్, షమ్మీ రాములు, జీవన్ రెడ్డి,సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


