*ఇక పై మారనున్న ‘ఆధార్’ రూపం..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 15 (అఖండ భూమి న్యూస్);
ఆధార్ కార్డు భద్రతను మరింత పెంచేందుకు యు ఐ డి ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్డుపై పేరు, చిరునామా, ఆధార్ నంబర్ వంటి వివరాలు కనిపించవు. కేవలం ఫోటో, క్యూఆర్ (ఓ ఆర్ ) కోడ్ మాత్రమే ముద్రిస్తారు. వెరిఫైడ్ స్కానర్లతో స్కాన్ చేసినప్పుడు మాత్రమే వివరాలు వెల్లడవుతాయి. వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి చిక్కకుండా, డేటా దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశం.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


