*22 భాషల్లో ‘భారత్‌జెన్’…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 15 (అఖండ భూమి న్యూస్);
విదేశాలకు చెందిన చాట్‌జీపీటీ, గ్రోక్, జెమినీ, డీప్‌సీక్, పర్‌ఫ్లెక్సిటీలకు దీటుగా ‘ *భారత్‌జెన్’ పేరిట ఓ స్వదేశీ ఏఐ చాట్‌బాట్ త్వరలో అందుబాటులోకి రానున్నది.
పౌర సేవలు, విద్య, వైద్యం, వాణిజ్య రంగాలకు ఉపయుక్తంగా ఐఐటీ బాంబే ఇంజినీర్లు ఈ చాట్‌బాట్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు.
ఇంగ్లిష్, హిందీతో పాటు మరో 20 భారతీయ భాషల్లో చాట్‌బాట్ సేవలు అందించనున్నది. హస్తకళలు, చేనేత, సంస్కృతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఈ చాట్‌బాట్ ఓ మిత్రుడిగా సాయపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


