ఎస్ఎంఎస్ ల పేరుతో రూ.3,388 కోట్ల వసూలు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 15 (అఖండ భూమి న్యూస్);
గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023-25) దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్ఎంఎస్ సేవల ద్వారా ఏకంగా రూ.3,388 కోట్లు వసూలు చేసినట్లు పార్లమెంట్ గణాంకాలు వెల్లడించాయి. అత్యధికంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,188 కోట్లు ఆర్జించింది. SBI మాత్రం 2020 నుంచి ఈ ఎస్ఎంఎస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. బ్యాంకులు ప్రతి ఎస్ఎంఎస్కు ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


