పలు వివాహ కార్యక్రమంలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 21.(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన కదిరే పద్మ- రాoరెడ్డి ల కుమారుడు వంశీధర్ రెడ్డి- నందినిల వివాహం కెవిఎస్ గార్డెన్ కామారెడ్డిలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరియు బిక్నూర్ మండలం తిప్పాపూర్ గ్రామ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మందుగుల కల్పన- శ్రీనివాస్ రెడ్డిల కుమార్తె జ్యోత్స్న- చంద్రకాంత్ రెడ్డి ల వివాహానికి హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు అనంతరెడ్డి, ఆడo శంకర్ రెడ్డి, నర్సారెడ్డి, సిద్ధారెడ్డి, మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, అబ్రబోయిన రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


