*వివాహ విందుకు హాజరై ఆశీర్వదించిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన కంది బాలమణి ,విజయలక్ష్మి భూపాల్ రెడ్డిల కుమారుడు సాయిరెడ్డి ,-గౌతమిల వివాహ విందుకు రెడ్డి ఫంక్షన్ హాల్ లో హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మాజీ కో-ఆపరేటర్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆబ్రబోయిన స్వామి, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కే శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


