మృతుని కుటుంబాన్ని పరామర్శించిన : కాసాల జనార్దన్ రెడ్డి…!
ప్రతినిధి కురుపాటి గణేష్ (అఖండ భూమి)ఫిబ్రవరి 24
చండూరు మండలం… నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు మండలం చొప్పరి వారి గూడెం గ్రామానికి చెందిన ఏనుగు అమరేందర్ రెడ్డి మాతృమూర్తి ఏనుగు పుష్పమ్మ అకాల మరణానికి చింతిస్తూ,వారి మృతదేహానికి పూలమాల వేసి, వారి కుటుంబాన్ని పరామర్శించి,నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మాజీ ఉప సర్పంచ్ కాసాల జనార్దన్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో వారితోపాటు చొప్పరివారి గూడెం గ్రామ సర్పంచ్ జాల వెంకన్న,చొప్పరివారి గూడెం గ్రామ మాజీ సర్పంచ్ చొప్పరి వెంకన్న,కాంగ్రెస్ పార్టీ చొప్పరివారి గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు చొప్పరి రాజు,ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు వందనపు నరేందర్,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



