రజక విద్యా సేవా సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ డైరీ ఆవిష్కణ
మార్కాపురం అఖండ భూమి.
సోమవారం రోజు పొదిలి పట్టణం లో ఉపాధ్యాయులు దేవలూటి శంకర్ అధ్యక్షతన ఉద్యోగ, ఉపాధ్యాయ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా చేశారు
.ఈ కార్యక్రమo లో రజక విద్యా సేవా సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు దేవలూటి శంకర్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు ,
.రజక విద్యా సేవా సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయల కాశిబాబు, రాయల సుబ్బారావు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ తిరుపతయ్య, శ్రీను, కాకర్ల రామకృష్ణ , రవణయ్య , రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం



