5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం

ఆంధ్ర కేసరి యూనివర్సిటీ డిగ్రీ తృతీయ సంవత్సరం 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం

 

యర్రగొండపాలెం అఖండ భూమి

సోమవారం వెలువడినటువంటి ఆంధ్ర కేసరి యూనివర్సిటీ డిగ్రీ తృతీయ సంవత్సరం 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం. 3వ సంవత్సరం బీఎస్సీ ( కంప్యూటర్స్ ) నందు 850 మార్కులకు గాను 691 మార్కులతో డి. యమున మొదటి స్థానం, 684 మార్కులతో డి. లక్ష్మీగురువులు ద్వితీయ స్థానం. 3వ సంవత్సరం బిఎస్స ( బాటిని) నందు 950 మార్కులకు గాను 738 మార్కులతో బి. నవ్య చంద్రిక మొదటి స్థానం, 726 మార్కులతో ఏ. వెంకటరమణయ్య ద్వితీయ స్థానం. 3వ సంవత్సరం బి ఎస్ సి ( జువాలజీ) నందు 900 మార్కులకు గాను 798 మార్కులతో T. కాశీ లక్ష్మి మొదటి స్థానం, 765 మార్కులతో K. వెంకట నరసయ్య ద్వితీయ స్థానం. 3వ సంవత్సరం బి సి ఎ హానర్స్ నందు 850 మార్కులకు గాను 747 మార్కులతో జి. హరి కావ్య మొదటి స్థానం, 725 మార్కులతో బి.మంజుషా ద్వితీయ స్థానం. 3వ సంవత్సరం బీకాం ( కంప్యూటర్ ) నందు 850 మార్కులకు గాను 717 మార్కులతో కే. లక్ష్మీ భవాని మొదటి స్థానం, 715 మార్కులతో కే.అఖిల ద్వితీయ స్థానం మరియు 3వ సంవత్సరం బిఏ ( ఎకనామిక్స్ ) నందు 650 మార్కులకు గాను 566 మార్కులతో బి. కోమలి మొదటి స్థానం, 560 మార్కులతో యమ్. సాయిసుధా మాధురి ద్వితీయ స్థానం సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి , డైరెక్టర్ నాగేంద్రబాబు , ప్రిన్సిపాల్ సవలం రవిబాబు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!