విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ విందుకి ఆహ్వానించిన హీరో ఆనంద్ దేవరకొండ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 24 (అఖండ భూమి న్యూస్);
మార్చ్ నాలుగో తేదీన జరిగే ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ విందుకి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ కి మంగళవారం ఆహ్వానించారు. షబ్బీర్ అలీ స్వగృహం కు వచ్చిన హీరో ఆనంద్ దేవరకొండను ఇంట్లోకి ఆహ్వానించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తేనీటి విందులో పాల్గొని వివాహ విందుకు షబ్బీర్ అలీ తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


