బి టి ఎస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ ….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 27 (అఖండ భూమి న్యూస్);
నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్గర్ కి దృష్టికి బి టి ఎస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గురించి దృష్టికి తీసుకుపోయిన జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షట్కర్ . బ్రిడ్జి నిర్మాణం కోసం పరిష్కారం కోసము కృషిచేసిన ఎంపీ సురేష్ షట్కార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన దోమకొండ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మండల అధ్యక్షులు అనంతరెడ్డి, గ్రామ సర్పంచ్ ఐరనీ నరసయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, నల్లపు శ్రీనివాస్, మర్రి శేఖర్, మల్లారెడ్డి, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్లాస్టిక్ నివారించడమే భవిష్యత్ తరాలు సైతం ముందుండాలి…
దోమకొండ నూతన జిపి పాలకవర్గాన్ని సన్మానించిన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి…
బెల్లంపల్లి పాతికేళ్ల కల నెరవేరేన ప్రజల చిరకాల కోరిక తీరేనా
ఎస్ ఆర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన జిల్లా కలెక్టర్
దోమకొండలో ప్రధాన డ్రైనేజీ లో పనులను ప్రారంభించిన సర్పంచ్…


