2025 – 26 విండో నివేదిక మహాజనసభ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 28 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2025 ,26 అర్థ వార్షిక నివేదిక మహాజనసభ శనివారం రైతులతో సమావేశం నిర్వహించారు. స్వల్ప కాలిక అప్పులు, వసూలు, దీర్ఘకాలిక అప్పులు వసూలు, ఎరువులు, విత్తనాల పంపిణీ, వరి ధాన్యం కొనుగోలు కమిషన్ పై ఆడిట్, ఇన్సూరెన్స్ లపై చర్చించారు. వ్యాయాయాలు, ఖర్చులపై రైతులు అధికారులు పై మహాజనసభ లో లేవదేశారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచ్ ఐరన్ నరసయ్య, బొమ్మెర శ్రీనివాస్, మాజీ సింగల్ విండో చైర్మన్ పన్యల
నాగరాజు రెడ్డి, తీగల తిరుమల గౌడ్, అబ్రబోయిన స్వామి, నల్లపు శ్రీనివాస్ , సీతారాం మధు, నాగారపు ఎల్లయ్య,పి ఐ సి క్లస్టర్ అధికారి జీ .రమేష్, మానిటరింగ్ అధికారి నాగేష్, కార్యనిర్వాహణాధికా పీ . బాల్ రెడ్డి, క్. నవీన్ కుమార్, ప్రమోద్ రెడ్డి, మహాలింగం, గులాం హుస్సేన్, రైతులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


