పిరమిడ్ స్విచ్యువల్ సొసైటీస్ మెగా శాఖహర కార్యక్రమంలో టీపీపీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 19 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి పట్టణ కేంద్ర టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి పిరమిడ్ స్విచ్యువల్ వారు మెహర్ బాబా ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన,మందితో సామూహిక మెడిటేషన్ (ధ్యానం) కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెహర్ బాబా ఫంక్షన్ హాల్ లో ఆదివారం మెడిటేషన్ భగవద్గీత పై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హాజర ఈ సందర్భంగా మాట్లాడారు. ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస,
ధ్యానం సర్వరోగ నివారిణి
ధ్యానం సకల భోగ కారిని
ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని
కార్యక్రమం మొత్తం కూడా మెడిటేషన్ అండ్ భగవద్గీత గురించి మాత్రమే ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో,
పి ఎస్ ఎస్ ఎం అధ్యక్షులు కాముని జ్ఞానేశ్వర్ , నిమ్మ భూమిరెడ్డి ,బొల్లు చంద్రశేఖర్, సుదర్శన్ ,రామకృష్ణ ప్రేమ్ సాగర్, భక్త బృందం ఉన్నారు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్, గడ్డమీది మహేష్, భూపతి, కాంగ్రెస్ యూత్ నాయకులు, రాజశేఖర్, నిరంజన్, కోటేశ్వర్, పండు శ్రీకాంత్, శశి. రాహుల్ ఉన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…



