బెల్లంపల్లి తాసిల్దార్ కార్యాలయంలో కానరాని త్రాగునీరు

బెల్లంపల్లి తాసిల్దార్ కార్యాలయంలో కానరాని త్రాగునీరు

 

బెల్లంపల్లి ఏప్రిల్ 20(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ తాసిల్దార్ కార్యాలయంలో త్రాగునీరు కోసం తళ్లడిళ్లుతున్న వృద్దులు,సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఒక వృద్ధుడు దాహం వేయడంతో రెవెన్యూ కార్యాలయంలో సుమారుగా 30 నిముషాలు త్రాగునిటికోసం వెతికాడు.రెవెన్యూ

కార్యాలయానికి రోజువారీగా వివిధ గ్రామాల నుండి వృద్ధులు,వితంతులు, యువతి యువకులు వారి వారి పనులపై వస్తుంటారు,పోతుంటారు,కానీ రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన వారి సౌకర్యార్ధం తాగునిటీని అందరికీ అందుబాటులో ఉంచాలి.సోమవారం జరిగిన వైనం ఇదే,త్రాగడానికి మంచినీరు అందరికీ కనిపించే విధంగా ఉంచకుండా ఎన్నికల విభాగం,చివరి రూములో త్రాగునీరు పెట్టినారు.ఆలా పెట్టడం వల్ల దాహం వేసిన వృద్ధులు త్రాగునీరు కానరాక నానా ఇబ్బందులకు గురవుతున్నారు.అసలే మండే ఎండలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని మంచినీరు అందరికీ కనిపించే విధంగా,అలాగే కార్యాలయానికి వచ్చిన వారికీ అందుబాటులో ఉండేవిదంగా చర్యలు తీసుకోవాలని,సంబంధిత అధికారులకు సూచింస్తున్నామని.

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపిడిఆర్)

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాల మహేందర్ కోరారు…

Akhand Bhoomi News

error: Content is protected !!