మాజీ మంత్రి షబ్బీర్ ను కలిసిన కర్ణాటక మంత్రి రహీం ఖాన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 16 (అఖండ భూమి న్యూస్);
కర్ణాటక రాష్ట్ర మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ , హాజ్ శాఖ మంత్రి శ్రీ రహీమ్ ఖాన్ పవిత్ర హాజ్ కు వెళ్తున్న సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ని హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాడు. హైదరాబాద్ లో ఆయనకు షబ్బీర్ అలీ నివాసంలో గౌరవ మర్యాదలతో పాటు విందు అందించారు. ఆయనతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల పై చర్చించారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


