క్రిప్టో పేరుతో రూ.13 కోట్లు మోసపోయిన వైద్యుడు…
పెట్టుబడి పెట్టించి..నట్టేట ముంచిన సైబర్ నేరగాళ్లు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 18 (అఖండ భూమి న్యూస్);
గుంటూరులోని ప్రముఖ ప్రైవేటు వైద్యుడు క్రిప్టోకరెన్సీ పేరుతో పెట్టుబడులు పెట్టి రూ.13 కోట్లు మోసపోయారు.
దీనిపై పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
వైద్యుడు తనతోపాటు మరికొందరు స్నేహితుల సొమ్ము కూడా ఇందులో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిసింది.
క్రిప్టోకరెన్సీ పేరుతో ఆన్లైన్లో అధిక లాభాలు ఆశ చూపగా.. వైద్యుడు భారీగా పెట్టుబడి పెట్టారు.
తొలుత లాభాలు చూపించి, మరింత సొమ్ము పెట్టేలా నమ్మకం కలిగించడంతో బాధితుడు ఈ మొత్తం పెట్టారు.
చివరికి ఆన్లైన్ ఖాతాలో డబ్బులు కనిపిస్తున్నా.. వాటిని తీసుకోలేక పోతున్నారు. దీంతో మోసపోయినట్లు గ్రహించారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


