ముత్యాలమ్మ బోనాల పండుగకు హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన బోనాల పండుగ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల్ గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వద్ద చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు సీనియర్ జర్నలిస్ట్ పిన్నం రామచంద్రం. కొండ్ల గోపాల్. అనుమాల శ్రీనివాస్. కొండ్ల శ్రీనివాస్ తో పాటు భక్తులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


