ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన సర్పంచ్ సీతారాం నాయక్ , ఉప సర్పంచ్ మలోతు రవీందర్ నాయక్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే జూన్ 2 (అఖండ భూమి న్యూస్);
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గత 20 సంవత్సరాలుగా గుడిసెలో ఉన్నటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎలాంటి సాయం చేయలేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు సహాయం చేయడం జరిగింది దీనివల్ల మాకు చాలా సంతోషం గ ఉన్నది అని అన్నారు.మమ్మద్ ఖాసిం, షరీఫ్ , మోహిన్ , షాదుపూర్ తండా, గృహప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సీతారాం ,ఉప సర్పంచ్ మలోత్ రవీందర్,
పంచాయతీ సెక్రెటరీ భరద్వాజ్ ,ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు మంజుల, రవీందర్ ,వార్డు సభ్యులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


