కామారెడ్డి జిల్లా వాసుకి తెలంగాణ రత్న అవార్డు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిద్ పేట్ గ్రామానికి చెందిన ఉద్యమ నాయకుడు జాతీయస్థాయి తెలంగాణ రత్న అవార్డు 2026. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పారామట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఈ అవార్డు ప్రకటించినట్లు ఇండియా చీఫ్ దాసరి స్వప్న మహేష్ తెలిపారు. ఉద్యమ సమయంలో పాటలు, ఆటలతో చైతన్యపరిచారు. ఉద్యమ గాయకుడు కి అరుదైన అవార్డు లభించడంతో ఆ గ్రామస్తులు, జిల్లావాసులు అభినందనలు తెలుపుతున్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


