కోల్‌కతాలో నోట్ల కట్టల కలకలం..!
విద్యా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన L. మల్లిఖార్జున్ బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించిన దృశ్యం.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 3 (అఖండ భూమి న్యూస్);
*చెదలుపట్టిన స్థితిలో, సుమారు కోటి రూపాయల విలువైన కరెన్సీ కట్టలు.*
*సురేంద్రనాథ్ కాలేజీలోని యూనియన్ ఆఫీస్‌లో.. 2 సూట్‌కేసుల్లో 100, 500 రూపాయల నోట్ల కట్టలు గుర్తింపు.*
*కరెన్సీ నోట్ల చుట్టూ రేగిన రాజకీయ దుమారం.*
*ఈ నోట్లు తృణమూల్ కాంగ్రెస్ నేతలవే అని, ఎన్నికల్లో పంచడానికే ఈ సొమ్ము దాచారంటోన్న బీజేపీ నేతలు.*
*’నోట్ల కట్టలు ఎవరివి, ఎప్పటి నుంచి ఉన్నాయనే?’ కోణంలో పోలీసుల దర్యాప్తు.*
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


