‘దేవర’ ఊచకోత ప్రారంభం..ఫస్ట్ లుక్ తోనే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కి దడ పుట్టించిన ఎన్టీఆర్..
Devara NTR30: #RRR చిత్రం విడుదలై ప్రభంజనం సృష్టించి సంవత్సరం రోజులైనా ఎన్టీఆర్ ఇంకా కొత్త సినిమా ప్రారంభించలేదని #NTR30 అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చేసిన ట్రెండ్ ని అంత తేలికగా మర్చిపోలేము..
ఇప్పుడు ఆ చిత్రం ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకొని రెండవ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతుంది.
ఇక రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని విడుదల చేసారు. ఈ సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం.నల్ల చొక్కా నల్ల లుంగీ లో ఊర మాస్ లుక్ తో కనిపిస్తున్న ఎన్టీఆర్ ని చూసి ఫ్యాన్స్ పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. ఎన్టీఆర్ ని ఇంత మాస్ గా వాళ్ళు చూసి చాలా కాలమే అయ్యింది..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



