AP: రూ.2 వేల నోటును రద్దు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. డిజిటర్ కరెన్సీ రిపోర్టు తానే ఇచ్చానని, ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజకీయ అవినీతి తగ్గాలంటే రూ.2 వేలు, రూ.500 నోట్లను రద్దు చేయాలన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి దేశ సంపద దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం తాజా నిర్ణయంతో మనీలాండరింగ్ నియంత్రణ జరుగుతుందని పేర్కొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


