-నెహ్రూ రికార్డులను బద్దలు కొట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 10 (అఖండ భూమి న్యూస్);
-> ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
–> మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనమని కొనియాడిన ద్రౌపది ముర్ము
–> మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంస.
–> పీఎం-జన్మన్, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాలపై ప్రత్యేక ప్రశంస.
–> ఆదివాసీల కోసం చేపట్టిన ఈ పథకాలు తన హృదయానికి చాలా దగ్గరైనవని పేర్కొన్న రాష్ట్రపతి.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


