బదిలీపై వచ్చిన ఎంపీడీవోని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పరిషత్ నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన కి దోమకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా మంగళవారం సన్మానించారు. దోమకొండ మండల పరిషత్ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం కొత్త పథకాలు అర్హులకు అందించే విధంగా తమ వంతు కృషి చేయాలని కోరారు. నిరుపేదలకు నిస్వార్ధంగా సేవలందించి మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీతారాం మధు ముదిరాజ్, కదిరి గోపాల్ రెడ్డి, అబ్రబోయిన రాజేందర్, అబ్రబోయిన రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


