కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా.

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా…

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు మంగళవారం మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ సీఐటీయూ
ఈ సందర్భగా జిల్లా అధ్యక్షులు కందరపు రాజానర్సు మాట్లాడుతూ.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ఎమ్మెల్యే స్థానిక శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీసు ముందు మున్సిపల్ కార్మికులు ధర్నాలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ లో భాగంగా కామారెడ్డి స్థానిక శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు కార్మికుల కోసం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యక్తుల్లో మున్సిపల్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులను వెంటనే చేయడానికి లేనిపక్షంలో పర్మనెంట్ కార్మికుల విధంగా కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26 వేల రూపాయల వేతనం వెంటనే విడుదల చేయాలని, రెండో పియర్సి ప్రకారం అందజేయలను డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే కి కార్మికుల డిమాండ్ల పై వీల్చ పత్రం సమర్పించారు. జరగబోయే కౌన్సిల్ సమావేశంలో కానీ మున్సిపల్ కార్మికుల పట్ల తీర్మానం చేసి పేద బడుగు బలహీన వర్గాల కార్మికులం కాబట్టి మాకు కచ్చితంగా న్యాయం చేసే విధంగా చర్చించాలని డిమాండ్ చేశారు. మా కష్టా జీవితంలో భాగంగా మేము చాలి చాలని వేతనాలతో పనిచేస్తూ పట్టణ పరిసర ప్రాంతాల పరిశుభ్రతకు ముందడుగు వేస్తూ మేము ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. దయచేసి స్కేల్ద్ సెమిస్కిల్డ్ ప్రకారం కౌన్సిల్ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రములో ఎండి మహబూబ్, వాటర్ వర్క్స్ అధ్యక్షులు ఆయాజ్ ,వర్కింగ్ ప్రసిడెంట్ నర్సింగ్ రావు. కాట్రియాలా ప్రభు, రాజు ప్రభాకర్, నాయకులు.సంతోష్.మధు.దీవెన శివరాజవ్వ ,బొకే జ్యోతి సంతోష, శానిటేషన్ నాయకులు వాటర్ వర్క్స్ నాయకులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!