గుంటూరు పట్టణం లో నగరంపాలెం పోలీసు స్టేషన్ ఎస్ఐ రవితేజ తనను మోసం చేశాడంటూ షకీనా అనే యువతి గతంలో స్పందనలో ఫిర్యాదు చేశారు.శనివారం తాడేపల్లి ఐద్వా కార్యకర్తలను షకీనా కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రేమ పేరుతో మోసం చేసి..ఇప్పుడు ఎవరికైనా తమ ప్రేమ గురించి చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. కులంపేరు చెప్పి పెళ్లికి నిరాకరిస్తున్నాడని అన్నారు. అతనితోతనకు పెళ్లి చేయాలని ఆమె కోరుతున్నారు
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…