ఎంతమేరకు నెరవేరుస్తారో.. మరో నెల వెయిట్‌ చేస్తాం: పవన్‌ ట్వీట్‌

 

 

అమరావతి: అన్నమయ్య డ్యామ్‌ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ఇస్తామని జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు..

ప్రభుత్వం తీసుకునే ఈ చర్యలు మోకాలడ్డేలా, కంటితుడుపులా ఉండబోవని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీ ఎంతమేరకు నెరవేరుతుందో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందేనని.. అప్పటి వరకు జనసేన నిరీక్షిస్తుందని పవన్‌ పేర్కొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!