షబ్బీర్ అలీని కలిసిన బీబీపేట సర్పంచ్ సద్విక సాయినాథ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 19 (అఖండ భూమి న్యూస్);
హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని ఆదివారం మర్యాదపూర్వకంగా బీబీపేట్ సర్పంచ్ సాధ్విక సాయినాథ్ కలిశారు.
బీబీపేట్ మండలానికి రూ. 17.50 లక్షలతో నూతనంగా వెటర్నరీ ఆసుపత్రి ని మంజూరు చేయించినందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిపి వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


