సుభాష్ రోడ్‌లో నూతన “రామ్ ఫుట్‌వేర్” షాపును ప్రారంభించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

సుభాష్ రోడ్‌లో నూతన “రామ్ ఫుట్‌వేర్” షాపును ప్రారంభించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 19 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి పట్టణంలోని సుభాష్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ ఫుట్‌వేర్ షాపును టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా షాపు యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని, ఆకాంక్షించారు. మంచి నాణ్యత కలిగిన పాదరక్షలను అందుబాటు ధరలకు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని సూచించారు.

“కస్టమర్ల సంతృప్తే వ్యాపార విజయానికి మూలం. నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించడం ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలి” అని ఆయన అన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో,డిసిసి జనరల్ సెక్రెటరీ,నిమ్మ విజయకుమార్ రెడ్డి,జూలూరు సుధాకర్,మున్సిపల్ కౌన్సిలర్లు,గడ్డమీది మహేష్,మాజీ కౌన్సిలర్లు,పంపరి శ్రీనివాస్, జమీల్,చాట్ల వంశీ,పిడుగు సాయిబాబా, రంగ రమేష్ గౌడ్,యూత్ నాయకులు, శశి,మున్ను అరుణ్, రాహుల్, చంద్రశేఖర్, ఆకాష్ ను పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!