దోమకొండ కోటను సందర్శించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని స్థానిక గడికోటను హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మాధవి లత లు దోమకొండ గడిపోటలోని పురాతనమైన మహదేవుని ఆలయంలో పూజలు నిర్వహించారు. శిల్పకళావృత్తి నైపుణ్యాన్ని, పురాతన చెక్కడాలను, దోమకొండ గడికోట, సామ్రాజ్య చరిత్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడికోట కట్టడాలని తిలకించారు. గడికోట కట్టడాలపై నేటికీ చెక్కుచెదరకుండా పురాతన కట్టడాలు చూసి ఆనందించారు. గడిపూట లోనే గంటపాటు తిలకించి తిరిగి హైదరాబాద్ నగరం కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి , నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తులు, గడికోట ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


