ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 28 (అఖండ భూమి న్యూస్);
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. విద్యార్థుల ఆందోళన, ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇది రెండవ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం కావడం గమనార్హం.
You may also like
కామారెడ్డిలో 46 & 47 వార్డుల్లో ఎస్ ఐ ఆర్ ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్…
రైతులుnప్రత్యామ్నాయ పంటల సాగు, జల సంరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి…
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం…
పక్షులు – పర్యావరణ స్పృహపై సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించాలి…
మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నూతన శక్తులతో ఎమ్మార్పీఎస్ ను బలోపేతం చేద్దాం…


