హై స్కూల్ షెడ్డు నిర్మాణానికి విరాళం అందజేసిన గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 29.(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామంలో గ్రామ సర్పంచ్
అభివృద్ధికి మరో ముందడుగు వేశారు.
హై స్కూల్ కు మంగళవారం
ఇచ్చిన మాట ప్రకారం స్టేజ్ షెడ్ రేకుల నిర్మాణం కోసం షెడ్ వెల్డర్‌ను పిలిపించి స్థలాన్ని పరిశీలించి కొలతలు తీసుకున్నారు. ఈ షెడ్డు రేకుల నిర్మాణానికి తనవంతుగా విరాళం అందజేసిన గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, షెడ్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అడ్వాన్స్‌గా రూ. 50,000 అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి ,ఉపసర్పంచ్ కోలా బాలాగౌడ్, స్కూల్ చైర్మన్ తగిరంచ సౌజన్య, హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ దేవోల్లా రాములు, వార్డు సభ్యులు బట్టింకి రాజు, జనాపాల శ్రీకాంత్, దువ్వాళ పరమేష్, పెరమండ్ల నరసింహులు,బిజెపి పార్టీ గ్రామ అధ్యక్షులు ఏoకొళ్ల బాల్ నర్సు, గ్రామ పంచాయతీ సెక్రటరీ లావణ్య ,కారోబార్ గంగరాజు, ఫిల్డ్ అసిస్టెంట్ కొంగల భూమేష్, గ్రామ ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


