షబ్బీర్ అలిని దోమకొండ మహంకాళి బోనాల పండుగకు ఆహ్వానం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జరిగే మహంకాళి బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ ను ఆహ్వాన పత్రిక బుధవారం అందించారు. ఆదివారం దోమకొండలో జరిగే మహంకాళి బోనాల పండుగకు ముఖ్య అతిథిగా షబ్బీర్ అలిని ఆహ్వానించారు. ప్రతి ఏటా నిర్వహించే మహంకాళి బోనాల జాతరకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది పట్టు వస్త్రాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి పెద్దారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆశ బోయిన శ్రీనివాస్, అనంతరెడ్డి, అండెం శంకర్ రెడ్డి, కూలిపోయిన రమేష్, నిమ్మ రాజేశ్వరి, బాలరాజు పాల్గొన్నారు
You may also like
భారీ వర్షాలు, మెరుపుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
హై స్కూల్ షెడ్డు నిర్మాణానికి విరాళం అందజేసిన గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి…
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి…
కామారెడ్డిలో 46 & 47 వార్డుల్లో ఎస్ ఐ ఆర్ ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్…
రైతులుnప్రత్యామ్నాయ పంటల సాగు, జల సంరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి…


