అఖండ భూమి 21(వేపాడ) శృంగవరపుకోట నియోజక వర్గం స్థాయి లో నగదు పురస్కారం కు ఎంపిక అయిన గురుకులం విద్యార్థిని వేపాడ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో MPC గ్రూప్ లో R అనుష 968/1000 మార్క్స్ సాధించింది. శృంగవరపు కోట నియోజక వర్గంలో ప్రథమ సాధించారు అని ప్రిన్సిపల్ U. ఉషారాణి తెలిపారు. R అనూష ఎక్కువ మార్కులు సాధించినo దుకు కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది అభినందించారు. మా పాప ఉన్నత స్థాయి వెళ్లడానికి కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది కారణం అని అనూష తండ్రి రామారావు గారు హర్షం వ్యక్తం చేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


