ఏపీ మోడల్ స్కూళ్ళ లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్ర ప్రదేశ్ లోని మోడల్ స్కూళ్లలో 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది జూన్ 7 వరకు విద్యార్థుల నుంచి సంబంధిత కోర్సు లకు గాను దరఖాస్తులు స్వీకరించనున్నారు రాష్ట్రంలో మొత్తం 164 మోడల్ స్కూల్లో ఆన్లైన్ ద్వారా ఎంపీసీ బైపిసి ఎంఈసి సిఈసి లకు దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ స్కూళ్ల లో సీటు పొందిన వారికి ఇంగ్లీష్ మీడియం లో ఉచిత విద్యను అందిస్తారు.

Akhand Bhoomi News

error: Content is protected !!