అడా మొట్టమొదటి చైర్మన్ గా గొల్లపల్లికి నియామక
ఆలమూరు (అఖండ భూమి):డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతనంగా ఏర్పడిన అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అడా) చైర్మన్ గా వైఎస్సాఆర్.సి.పి.సీనియర్ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాజ్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు బుధవారం జారీచేశారు.ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి వాడపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డేవిడ్ రాజ్ కు ఉత్తర్వులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అడా చైర్మన్ గా నియామక ఉత్తర్వులు అందుకున్న గొల్లపల్లి డేవిడ్ రాజ్ కి శుభాకాంక్షలు తెలియజేసి,శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డికి ధన్యవాదములు తెలియజేసిన వైసిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్తకార్యదర్శి,పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చల్లా ప్రభాకర్రావు,ఆలమూరు మండల వైసిపి నాయకులు,కార్యకర్తలు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



