పార్టీ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికిప్రత్యేక గుర్తింపు… అయితాబత్తుల. 

 

 

పార్టీ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికిప్రత్యేక గుర్తింపు… అయితాబత్తుల.

అమలాపురం అఖండ భూమి వెబ్ న్యూస్

గురువారం అమలాపురం పట్టణ 20 వ వార్డులో పట్టణ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చిక్కాల గణేష్ అధ్యక్షతన ముఖ్య అతిథులు అమలాపురం తెలుగుదేశం ఇంచార్జ్ అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసే నాయకులకు కార్యకర్తలకు సము చిత స్థానం కల్పిస్తామని ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని పనిచేస్తా మని పార్టీకి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని కలుపుకుని పనిచేసే అందరికీ సముచిత స్థానం కల్పిస్తా మని తెలియజేశారు బడుగు సత్యనారాయణ పెచ్చెట్టి విజయలక్ష్మి ,ఆద్వర్యంలో.ఇదేం కర్మ ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు, గంధం పల్లంరాజు, చిక్కాల రాంబాబు, అబ్బిరెడ్డి చంటి, మాకిరెడ్డి పూర్ణమ్మ, పేరూరు విజయలక్ష్మి ,గెద్దాడ సత్యవేణి, మట్టపర్తి భారతి,వలవల శివరావు, బత్తుల ప్రసాద్, భాస్కర్ల రామకృష్ణ, శెట్టిబత్తుల దింసాబాబు, కాశిన జయనాథ్,తిక్కిరెడ్డి త్రినాధ్, పట్నాల రమణ, నామన వీరబాబు, జయంతి సురేష్, దేశనీడి శ్రీనివాస రావు,కేతా లక్ష్మణరావు,వెలిగట్ల రామలక్ష్మణరావు,చిక్కాల అబ్బు, అల్లాడ వీరభద్రరావు,ముత్తా బత్తుల రమణ, నామాడి తారక్, గంటి ప్రసాద్, చిక్కాల రవిచంద్, చిక్కాల స్వామికిశోర్ నాయుడు, చిక్కాల వినయ్, చింతపల్లి చిన్న, గుబ్బల రాధాకృష్ణ,సుంకర కన్నయ్య, బండి శ్రీను,శెట్టిబత్తుల, దొమ్మేటి స్వామి,గండుమోగుల వరుణ్,సుబ్బారావు,గంగుమళ్ల రవి, పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు, చిక్కాల దొరబాబు, చిక్కాల ఏసుబాబు, చిక్కాల డాక్టర్ బాబు, కుంచే వెంకన్న బాబు,అంకం సత్యనారాయణ,పేరూరి విశ్వనాథం, నల్లా చిన్న,తొత్తర మూడి చంటికుమార్,మానేపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!