అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ…
బాపట్ల జిల్లా ఇంచార్జ్ అఖండ భూమి వెబ్ న్యూస్ :
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రతను బట్టి ప్రతిరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ ఆదేశాల మేరకు, బాపట్ల పాత బస్టాండ్ వద్ద 2 వ రోజు అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ప్రయాణికులకు బాటసారులకు అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసిన అఖండ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు వెలగాల చెంచయ్య, ప్రధాన కార్యదర్శి వంగపాటి శివ, ఫౌండేషన్ సభ్యులు కాగిత కోటేశ్వరరావు, శేఖర్, జ్యూస్ షాపు శ్రీను, గుండ్రెడ్డి బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.*
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



