బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై కేసులు.
తాళ్ళరేవు, అఖండ భూమి తాళ్ళరేవు వెబ్ న్యూస్ :
మండలం బుదవారం నాడు సాయంత్రం ఎస్పీ కాకినాడ జిల్లా వారి ఆదేశాల మేరకు కాకినాడ డీఎస్పీ వారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సర్కిల్ సిఐ మరియు కోరంగి ఎస్ఐ కలిసి తాళ్ళరేవు నుండి సుంకరపాలెం హైవే బైపాస్ లో రోడ్ ప్రక్కన బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న 27 మందిని పట్టుకుని వారిపై కేసు పెట్టడం జరిగిందని తెలిపారు. మరో ఆరుగురిని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుని వారిని ఈరోజు కాకినాడ మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున జరిమానా విధించారని ఒక ప్రకటనలో కోరంగి ఎస్.ఐ తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


