పంట సాగు హక్కు పత్రము(ccrc) పై రైతులకు అవగాహన సదస్సు…..
వ్యవసాయ అధికారిని ఏ ఈ ఓ.
కోటనందూరు( అఖండ భూమి వెబ్ న్యూస్ :
కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో సచివాలయం వద్ద పంట సాగు పత్రము పై రైతులకు అవగాహన సదస్సు వ్యవసాయ అధికారి నీ చెయ్యవు శివకుమార్ ఆధ్వర్యంలో జరిగినది. గురువారం శివకుమారి మాట్లాడుతూ రైతులకు, కౌలు రైతులకు మధ్య ఉన్న వ్యత్యాసం రైతులకు వివరించారు. కౌలు కార్డులు పొందిన రైతులకు రైతు భరోసా మరియు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పొందవచ్చు అన్నారు . కౌలు కార్డు 11 నెలలు మాత్రమే అమలు లో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చింతకాయల చినబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



