వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాయం
బూర్గం పహాడ్ మే 26 (అఖండ భూమి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ముసలిమడుగు గ్రామంలో మహ్మద్ పాష కుమారుడు మహ్మద్ గౌస్ వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు,ఈ వేడుకలో నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.



