అవినాష్ రెడ్డి సహకరించడం లేదు … కోర్ట్ ముందు సీబీఐ
▪️హైకోర్ట్ కు చేరుకున్న సీబీఐ అధికారులు.
▪️హైకోర్ట్ లో నేడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ.
▪️తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు.
▪️అవినాష్ విచారణకు సహకరించడం లేదు.
▪️ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఏదోసాకు చూపి తప్పించుకుంటున్నారు.
▪️వైఎస్ వివేకా హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగింది.
▪️హత్యకు రాజకీయం కారణం ఉందన్న సీబీఐ లాయర్.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



