డిప్యూటీ సీఎం రాజన్న దొరతో హాస్పటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నేను సైతం శివప్రసాద్

 

డిప్యూటీ సీఎం రాజన్న దొరతో హాస్పటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నేను సైతం శివప్రసాద్

కొయ్యూరు అఖండ భూమిమే 29 అల్లూరు జిల్లా వెబ్ న్యూస్

సాలూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రేమ ఆసుపత్రులను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర తో కలసి నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కే శివప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవి భర్త నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శివప్రసాద్ మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు పేద ప్రజలకు తోడ్పాటు అందించి వారికి వీలైనంత వైద్య సహాయం అందించాలని ఈ సందర్భంగా ఆయన యాజమాన్యాన్ని కోరారు

Akhand Bhoomi News

error: Content is protected !!