విజయవాడ గ్యాస్ లీక్ అవడంతో ప్రమాదం..
విజయవాడ చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద ఒక్కసారిగా గ్యాస్ ఆటోలో నుంచి మంటలు రావడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు..
ఎవరికి ప్రాణo నష్టం జరగలేదు..
స్థానికులు అప్రమత్తం కావడంతో ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


